వైసీపీకి షాక్.. చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష దంపతుల రాజీనామా

AP: విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, ఆమె భర్త శ్రీనివాసులు నాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు పంపించారు. శ్రీనివాసులు నాయుడు ప్రస్తుతం విజయనగరం జిల్లా ప్రసార కమిటీ విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕