వైసీపీకి షాక్.. టీడీపీలోకి మాజీ కార్పొరేటర్లు (వీడియో)

AP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. విజయనగరంలో వైసీపీకి చెందిన నగర పాలక సంస్థ మాజీ కార్పొరేటర్లు కేదారిశెట్టి శ్రీరామ్మూర్తి, అల్లు చాణక్య, శ్రీనివాస్ శుక్రవారం టీడీపీలో చేరారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గజపతిరాజు, చిన్న శ్రీను సమక్షంలో మాజీ కార్పొరేటర్లు పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వీరే కార్పొరేటర్ అభ్యర్థులుగా బరిలో దిగుతారని సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕