వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు! (వీడియో)

AP; శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పరిగి మేజర్ పంచాయతీ సర్పంచ్ తో పాటు సుమారు 30 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. రాష్ట్ర మంత్రి సవిత సమక్షంలో వీరంతా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. NDA ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మంత్రి సవిత నాయకత్వం నచ్చడంతో వైసీపీ రోజురోజుకు ఖాళీ అవుతోందని నేతలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్