వైసీపీకి షాక్.. జనసేనలోకి భారీగా చేరికలు

AP: తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. రాజానగరం మండలం సూర్యరావు పేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కీలక  నాయకులు శనివారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధిని చూసి పార్టీలోకి చేరినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్