రిజర్వ్‌డ్ స్థానాల్లో సిట్టింగ్‌లు.. ఆ నేతల్లో టెన్షన్ ఎందుకు?

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు భారీగా పెరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు రిజర్వ్‌డ్ స్థానాల సంగతేంటనేది ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ స్థానాలు 263కి చేరితే.. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు కూడా రెట్టింపు అయ్యే అవకాశముంది. డీలిమిటేషన్ తర్వాత.. ఎస్సీలకు 45, ఎస్టీలకు 12 స్థానాలు రిజర్వ్ అయ్యే అవకాశాలున్నాయి.  దాంతో ఆ స్థానాలు ఆశిస్తున్న వాళ్లలో కొత్త టెన్షన్ మొదలైంది.

సంబంధిత పోస్ట్