సన్ ఆఫ్ బొత్స.. సొంత ఇలాకాలో మెరిసేనా?

AP: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బొత్సకు కీలకమైన చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. ఈ నేపథ్యంలో బొత్స కుమారుడు డాక్టర్ సందీప్ నియోజకవర్గంలో చురుగ్గా పాల్గొంటున్నారు. 2029 ఎన్నికలకు బలమైన పునాది వేయాల్సిన బాధ్యత సందీప్‌పై ఉంది. చిన్న శ్రీను వ్యూహాలను ఎదుర్కొంటూ బొత్స వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఆయనకు తొలి పరీక్షగా మారింది.

సంబంధిత పోస్ట్

✕
✕