రాష్ట్రానికి రానున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

AP: ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా శింగనమల మండలం బండ్లపల్లిలో ఆందోళన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారు. 2006 ఫిబ్రవరి 2న ఇదే గ్రామంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో అదే రోజున, అదే ప్రాంతంలో నిరసన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్