పదో తరగతి టాపర్లకు స్పీకర్ అయ్యన్న ఆత్మీయ విందు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో టాపర్లు, వారి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులను ఆహ్వానించి, సత్కరించారు.

సంబంధిత పోస్ట్