AP: భోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానం ల్యాండింగ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే గంటా భోగాపురం వచ్చారు. కాగా, ఈ నెల 17వ తేదీ తర్వాత రెగ్యులర్ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది.