సీఎం చంద్రబాబు నివాసంలో ప్రత్యేక పూజలు

AP: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం మరికొన్ని పూజలు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్