శ్రీసిటీ ఘటన.. మంత్రి సుభాశ్ దిగ్భ్రాంతి

AP: తిరుపతి జిల్లా శ్రీసిటిలో బాయిలర్ పేలుడు ఘటనపై మంత్రి సుభాశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు చనిపోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందన్నారు. బాయిలర్‌లో నీరు సరిపడా లేకపోవడం వల్లే ఈ పేలుడు ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕