ఆత్మకూరు: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

భార్య ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావ్ అని అడిగినందుకు భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది. నెల్లూరుపాలెంలో ఉంటున్న ప్రశాంత్ ఆటో నడుపుతూ జీవనంసాగిస్తున్నాడు. మొదటి భార్యకు దూరంగా ఉంటూ రెండో భార్య దగ్గర ఉంటున్నారు. ఆదివారం ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడుతుండగా భార్య అడిగి వాగ్వాదానికి దిగింది. మనస్థాపానికి గురైన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్