నెల్లూరులో ఉచిత బైక్ మెకానిక్ శిక్షణ మరియు ఉద్యోగం

స్వర్ణ భారత్ సోమా టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లోని హీరో మోటోకార్ప్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నెల్లూరులో మూడు నెలల పాటు ఉచిత బైక్-మెకానిక్ శిక్షణ, తరువాత బైక్ సర్వీసింగ్ సెంటర్లలో ఉపాధి కల్పిస్తున్నారు. శిక్షణ కాలంలో ఉచిత ఆహారం మరియు వసతి పూర్తిగా ఉచితం. శిక్షణ పూర్తయిన తర్వాత, సర్టిఫికేట్ అందిస్తున్నారు. తదుపరి బ్యాచ్ జూలై 25 నుండి ప్రారంభమవుతుంది. వివరాల కోసం, 9490655356, 9989745231 నంబర్‌లను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్