వెన్నవాడ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా కళ్యాణి ఎన్నిక

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలంలోని వెన్నవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక గురువారం ఏకగ్రీవంగా జరిగింది. ఈ ఎన్నికల్లో చింతా కళ్యాణి SMC చైర్మన్‌గా, కాలే స్రవంతి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తిరుమలేశ్వరి, సరస్వతి, లావణ్య, పెంచలమ్మ, శ్రీనివాసులు, మహేంద్ర, లక్ష్మీ ప్రసన్న, అమరావతి, శ్రావణి, కిరణ్ కుమార్, విజయ నరసింహారెడ్డి, విజయలక్ష్మిలు SMC సభ్యులుగా ఎన్నికైనట్లు SMC మెంబర్ సెక్రటరీ, ప్రధానోపాధ్యాయులు కలిశెట్టి రవీంద్రకుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕