మర్రిపాడు: బైక్ అదుపుతప్పి.. వ్యక్తికి గాయాలు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని అచ్చమాంబ గుడి సమీపంలో నెల్లూరు- ముంబై జాతియ రహదారిపై శుక్రవారం ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గాయాలైన అతనిని అటుగా వెళుతున్న కొందరు 108 సహాయంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్