సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కందుకూరు నియోజకవర్గంలో అద్భుతంగా జరుగుతుంది. కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రతి గ్రామం, మండలాల్లోనూ తెలుగుదేశం నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించి అవి అందుతున్నాయో లేదో ఆరా తీశారు. ఎవరైనా అందని వారు ఉంటే వారి వివరాలను నమోదు చేసుకుని సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామన్నారు.