కొత్త బస్సు సర్వీసును ప్రారంభించనున్న ఎమ్మెల్యే

కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం ఉదయం కందుకూరు ఆర్టీసీ బస్ స్టాండ్‌లో యర్రారెడ్డిపాలెం నుంచి తిమ్మారెడ్డిపాలెం స్కూల్ వరకు కొత్తగా ప్రవేశపెట్టిన బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు. ఈ సర్వీసుతో విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕