కావలిలో ఆసక్తికర సంఘటన

కావలిలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గతంలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, కావలి మాజీ టీడీపీ ఇన్ ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పార్టీలో ఎవరికి వారు సపరేట్ గా ఉన్నారు. అయితే బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకలో వారు కలిసి మాట్లాడుకోవడం, నవ్వుకోవడం ఒకరిపై ఒకరి చేతులు వేసుకుంటూ సరదాగా ఉండడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. దీంతో తెలుగుదేశం నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్