దగదర్తి: తురిమెర్ల పాఠశాల పరిశీలించిన ఎమ్మెల్యే

దగదర్తి మండలం తురిమెర్ల గ్రామం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శనివారం సందర్శించారు. విద్యార్థులను 'తల్లికి వందనం; అందరికీ వచ్చిందా అని అడిగారు. నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని, ఉపాధ్యాయుల బోధించే విద్యా బోధన ఏ విధంగా ఉందని విద్యార్థులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి కావాల్సిన అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్