కావలి: బాలిక అదృశ్యంపై కేసు నమోదు

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పాతూరు అక్కంబావి ప్రాంతానికి చెందిన బాలిక అదృశ్యమైన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా బాలిక కనిపించడం లేదు. దీంతో కుటుంబీకులు కావలి ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆ బాలిక ఇళ్లల్లో పాచి పనులు చేస్తుండేదని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్