కావలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లా కావలి మండలం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం గురువారం జరిగింది. కావలి- తుమ్మలపెంట రోడ్డులో ఆటోలో వెళుతూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి కావలి మండలం కొత్తసత్రం గ్రామానికి చెందిన డి. రవి (35) గా గుర్తించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్