కావలి: దివ్యాంగ విద్యార్థికి మెరిట్ స్కాలర్షిప్

దివ్యాంగ విద్యార్థికి మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ. కావలి పట్టణములోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గల కావలి మండల భవిత సెంటర్ లో గురువారం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఇందులో భాగంగా ఎస్. ఎస్. సి 2025 ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగుడు మనోహర్ అనే విద్యార్థికి కావలి డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి యం.హరిప్రసాద్ చేతుల మీదగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మెరిట్ స్కాలర్షిప్ అందజేశారు.

సంబంధిత పోస్ట్