కావలి: అక్కడ భయం భయంగా జీవిస్తున్న ప్రజలు

నెల్లూరు జిల్లా కావలిలోని కచేరి మిట్ట ప్రాంతంలో పాడుబడిన ఓ ఇంటిలో చెట్లు పిచ్చి మొక్కలు అద్వానంగా మొలవడంతోపాటు అటుగా వెళ్లేవారు చెత్త చెదారం అక్కడే వేయడంతో విష సర్పాలకు నిలయంగా మారింది. గతంలోనూ అక్కడి నుంచి పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానికులు భయభ్రాంతులకు గురై మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు మరో మారి పాము నేరుగా ఇంట్లోకి రావడంతో స్థానిక ప్రజలు భయం భయంగా జీవిస్తున్నారు.

సంబంధిత పోస్ట్