కావలి: లక్ష పదివేలకు బాబును బేరం పెట్టిన మహిళ

కావలిలో కిడ్నాప్ కి గురైన 15 నెలల బాలుడు ఘటనలో సంచలన విషయాలు తెలుగులోకి వస్తున్నాయి. ఏఎస్పేట మండలం పొనుగోడు గ్రామానికి చెందిన గంగవరపు సురేంద్ర అనే వ్యక్తికి బాబుని ఆ మహిళ లక్ష పదివేలకు అమ్మేసింది. ఇద్దరు డ్రైవర్లతో కలిసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉయ్యాలలో పడుకోబెట్టిన బాబుని మహిళ ఎత్తుకెళ్లింది. నిందితులను అదుపులోకి తీసుకున్నామని, రిమాండ్ కు తరలిస్తున్నట్లు కావలి డిఎస్పి శ్రీధర్ బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్