కావలి సెల్ఫీ పాయింట్ ను సందర్శించిన ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ ను సందర్శించారు. శనివారం కావలి పట్టణంలో పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఆనంద్ కావలిలో ఉన్న ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ ను, వంద అడుగుల జాతీయ జెండా ను సందర్శించారు. సుందరంగా ఐకాన్ సెంటర్ ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే ను కలెక్టర్ ఆనంద్ అభినందించారు.

సంబంధిత పోస్ట్