నెల్లూరు జిల్లా మహిళకు రాష్ట్ర ఉత్తమ మహిళ అవార్డు

నెల్లూరు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సఖి వన్ స్టాప్ సోషల్ కౌన్సిలర్ కమల రాష్ట్ర ఉత్తమ మహిళా అవార్డుకు ఎంపికయ్యారు. నేడు మార్కాపురంలో జరుగుతున్న సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా ఉత్తమ మహిళ అవార్డును ఆమె అందుకోనున్నారు. జీవితంలో వచ్చిన ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఒంటరిగా పోరాడిన ధీర వనిత కమల. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.

సంబంధిత పోస్ట్