"మా ఇంటి గౌరవం కోసం నిలబడ్డాం".. ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు

కావలి కచేరిమిట్టలో స్నానం చేస్తున్న బాలికను యువకుడు గోడెక్కి తొంగిచూడటంపై స్థానిక ముస్లిం మహిళలు తమ వాదనను వెల్లడించారు. ఈ ఘటన తమ కుటుంబ గౌరవానికి సంబంధించినదని, రాజకీయాలకు అతీతమని వారు స్పష్టం చేశారు. 'మీ ఇంటి ఆడబిడ్డకు ఇలా జరిగితే ఊరుకుంటారా?' అని ప్రశ్నిస్తూ, బయటివారు జోక్యం చేసుకుని ఘటనను అనవసరంగా పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటన రెండు కుటుంబాల మధ్య వివాదానికి దారితీసింది.

సంబంధిత పోస్ట్