పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సిడిపిఓ జ్యోతి

కొడవలూరు మండలంలోని తాటి యాకులదీన్నే అంగన్వాడి సెంటర్ నందు శనివారం సెక్టార్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ జ్యోతి విచ్చేశారు. గ్రామంలో ఉండే స్థానికులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. మలేరియా, డయేరియా వ్యాధులు రాకుండా ఉండాలంటే కాచిన నీరు త్రాగడం, దోమతెరలు ఉపయోగించడం మంచిదన్నారు. ఇంటా బయట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్