ఉమ్మడి చిత్తూరు జిల్లా టిటిడి దేవస్థానం చైర్మన్ ఎవరికి దక్కుతుందో అందరిలోనూ ఆసక్తి రేకిస్తుంది. ఈ చైర్మన్ పదవి కోసం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ గెలుపు కోసం తాము కూడా చాలా కష్టపడ్డామని తమకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరి కొత్త చైర్మన్ ఎవరనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.