గ్రామ సభలను విజయవంతం చేయండి

గ్రామాలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరులోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పంచాయితీ పరిధిలో గ్రామ సభల ద్వారా సమిష్టి నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. గ్రామ సభలను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్