నెల్లూరు: సీఎం చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు న్యాయం

ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు న్యాయం దక్కుతుందని ఆయన పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టిడిపి ప్రచారంలో భాగంగా శుక్రవారం కోవూరు మండలంలోని మోడేగుంట, వేగూరులో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్