కోవూరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బుచ్చి మండలం పెనుబల్లి గ్రామంలో గురువారం జరిగిన పల్లె పండుగలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీ పెద్దల ప్రోత్సాహంతో కొందరు నాయకులు అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే, అదే నాయకులు ఇప్పుడు తాను చూపిన మార్గంలో ప్రజల సమస్యలపై కృషి చేస్తుండటం సంతోషకరమన్నారు.

సంబంధిత పోస్ట్