నెల్లూరు జిల్లాలోని శ్రీపొట్టిశ్రీరాములు, కోవూరులో మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల శుక్రవారం సందర్శించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించి, ఛాయాచిత్ర ప్రదర్శనశాలను తిలకించారు. భావితరాలకు గాంధీజీ విలువలను అందించే లక్ష్యంతో ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు.