నెల్లూరులో రేపు పవర్ కట్

నెల్లూరు నగరంలో 33/11 కె. వి. మహాత్మా గాంధీ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా నీలగిరి సంఘం, బట్వాడి పాలెం సర్కిల్, రూరల్ ఎమ్మార్వో ఆఫీస్, బారా షాహిద్ దర్గా, బషీర్ నగర్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్