ఆత్మకూరు: మంత్రులు ఆనం, ఫరూక్ తో మాట్లాడిన హీరో బాలకృష్ణ

సినిమా హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. నెల్లూరులో నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవం మంగళవారం జరిగింది. కోటంరెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు హీరో బాలకృష్ణ ఫోన్ చేశారు. అలాగే మంత్రి ఆనంతో, మంత్రి మహమ్మద్ ఫరూక్ తో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడారు. కాగా కోటంరెడ్డి, బాలకృష్ణ బ్రదర్స్ లాగా ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే.

సంబంధిత పోస్ట్