నెల్లూరు నగరంలో దారుణ హత్య

నెల్లూరు నగరంలోని బీవీనగర్ రైల్వే గేటుకు సమీపంలో మన్నేపల్లి వేణు (23) అనే వ్యక్తి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఇతనిపై దాడి చేసి హతమార్చారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటన ఎలా జరిగింది అని ఆరా తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్