నెల్లూరు నగరంలో ఒక యువకుడిని ప్రత్యర్థులు దారుణంగా కత్తులతో నరికి చంపారు. కోడూరు కళ్యాణ్ అలియాస్ చిన్నాని
ప్రత్యర్థులు హతమార్చారు. చిన్నా పలు కేసులో నిందితుడిగా ఉన్నాడు. గతంలో అతని సోదరుడు సాయిని కూడా దుండగులు హతమార్చారు. హత్యకి గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.