రాపూరు మండలం మద్దెలమడుగు సమీపంలో రైలు కింద పడి ఒడిశాకు చెందిన అజయ్ నాయక్ (20) అనే యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుడు మద్దెలమడుగులోని ఓ డాబాలో వంట మాస్టర్గా పని చేస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.