నెల్లూరు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు నాలుగో మైలు మంగళదిబ్బలో పి. శ్రీనివాసులు(39), సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇంటర్ చదివే కుమార్తెలు ఉన్నారు. తాజాగా శ్రీనివాసులు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. మద్యానికి బానిస కావడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. చేతి ఉంగరం సైతం విక్రయించడంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మనస్తాపం చెందిన ఆయన గురువారం ఇంట్లో చీరతో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందారు.

సంబంధిత పోస్ట్