దివ్యాంగుల నిధుల దుర్వినియోగం.. ADకి షోకాజ్ నోటీసు

దివ్యాంగుల సంక్షేమ నిధుల వినియోగంలో నెల్లూరు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ AD మహ్మద్ ఆయూబ్ తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో శాఖ డైరెక్టర్ ఎం.వెంకట గోపాల్‌రెడ్డి ADకి షోకాజ్ నోటీసు బుధవారం జారీ చేశారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ పాటించాలని, వైఫల్యం దుష్ప్రవర్తన కిందకు వస్తుందని హెచ్చరించారు. ఏడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕