నాయుడుపేట నారాయణ హైస్కూల్ లో ప్రకృతి మిత్ర కార్యక్రమం

నాయుడుపేట పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోమవారం 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులతో "ప్రకృతి మిత్ర" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఏజీఎం రియాజ్ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించి, అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, ప్రతి విద్యార్థి ఒక మొక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్