నెల్లూరు: లారీ డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో పోరుమామిళ్లకు చెందిన పప్పర్తి సుబ్బ రాయుడుకు 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ. 22వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి సి. సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. 2020 మే 19న నెల్లూరుపాళెం వద్ద 14 ఏళ్ల బాలికతో పాటు వారి చిన్నాన్న లారీ ఎక్కారు. మధ్యలో వారి చిన్నాన్న ను సంగంవద్ద దించి వేసి సుబ్బారాయుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్