నెల్లూరు: గుండె పట్ల అప్రమత్తంగా ఉండాలి

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, మెడికవర్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణుల బృందం ఆదివారం చిల్డ్రన్స్ పార్క్ లో వాకర్స్, సీనియర్ సిటిజన్స్, యువతకు అవగాహనా కార్యక్రమం నిర్వహించింది. డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ జయరామయ్య, డాక్టర్ మనోహర్ రెడ్డి, డాక్టర్ బాలకృష్ణ రెడ్డి, డాక్టర్ వరుణ్ గారు మాట్లాడుతూ, గుండె జబ్బులు నేటి సమాజంలో వేగంగా పెరుగుతున్నాయని, క్రమం తప్పని వ్యాయామం చేయాలని సూచించారు. మెడికవర్ హాస్పిటల్ లో కేవలం రూ. 999కే గుండె పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్