నెల్లూరు: సిఐ సుబ్బారావు ఖాకీ చొక్కా తీయిస్తా: కాకాణి

వైసీపీ అధికారంలోకి వస్తే సీఐ సుబ్బారావు ఆర్ఐ రవిలను వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో వైసీపీ అధికారంలోకి రాగానే సీఐ ఖాకీ బట్టలు ఊడదీసి పచ్చ చొక్కా వేసుకుని నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్ వెంట తిరిగేటట్టు చేస్తామని హెచ్చరించారు. విధులు నుంచి పూర్తిగా తొలగిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్