సీబీఐ అధికారులమని డిజిటల్ అరెస్టు చేసామంటూ నెల్లూరుకు చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి నుంచి రూ. 1. 02కోట్లు దోచేసిన ఘటన మంగళవారం కలకలం రేపింది. బాధితుడికి గత ట్రాయ్ అధికారులమని. మీ సిమ్ పై 85 ఫిర్యాదులు ఉన్నాయని బెదిరించారు. మరో వ్యక్తి సీబీఐ అధికారినంటూ అతని ఖాతా నుంచి రూ. 1, 02, 47, 680ను వివిధ ఖాతాల్లో జమ చేయించారు. దీంతో బాధితుడు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.