నెల్లూరు: గాలింపు చర్యలను పర్యవేక్షించిన గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ పరిధిలోని దేవరపాలెం జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఐఎంఎల్ డిపో ప్రాంతానికి చెందిన కోటయ్య (20), విశాల్ అలియాస్ నారాయణ (21) గల్లంతయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతానికి చేరుకొని అధికార యంత్రాంగానికి పలు సూచనలు ఇచ్చారు. విశాల్ మృతదేహాన్ని ఈతగాళ్లు ఇప్పటికే వెలికితీశారు. కోటయ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్