నెల్లూరు: గజలక్ష్మి అలంకారంలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు

శ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం స్థానిక శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు శ్రీ గజలక్ష్మి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకము, చండీయాగము, సాయంత్రం శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన పూజలు విశేషరీతిలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్