నెల్లూరు: జీఎస్టీ 2. 0తో నిజమైన దసరా పండగగా మార్చారు

తెలుగుదేశం పార్టీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి జీఎస్టీ 2.0 పేదల పండుగగా మారిందని పేర్కొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం నెల్లూరు నగరంలో జీఎస్టీ 2.0పై వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీ అంగళ్లు, బిరియానీ హోటళ్లు, పండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని వివరించారు.

సంబంధిత పోస్ట్