నెల్లూరు: ఎవరిని వదిలే ప్రసక్తే లేదు: కాకాని

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టారన్న కారణంతో వైసిపి నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు టిడిపి నేతలను ఎందుకు అరెస్టు చేయరని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్