నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందిన ఘటనపై బుధవారం బుధవారం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామలింగాపురానికి చెందిన కూరపాటి పుష్పలతారెడ్డి (40) వారి కుటుంబ స్నేహితులు కిరణ్ కుమార్ కలిసి రాత్రి కోవూరు వైపు నుంచి నెల్లూరుకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చున్నీ బైక్ చైన్ లో ఇరుక్కుపోవడంతో వాహనం అదుపుతప్పి ఆమె కింద పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యి ఆసుపత్రిలో మృతి చెందారు.

సంబంధిత పోస్ట్